DECEMBER Important Days in Telugu | డిసెంబర్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు

డిసెంబర్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు తెలుగులో వివరించబడ్డాయి, December Important Days Regional, National and International with Explained in Telugu - Student Soula
1 2 3 4 5
6 7 8 9 10
11 12 13 14 15
16 17 18 19 20
21 22 23 24 25
26 27 28 29 30
31
December
(డిసెంబర్)
Important Days
(ముఖ్యమైన దినోత్సవాలు)
1
  1. ఏయిడ్స్ డే (AIDS Day)
  2. BSF ఆవిర్భావ దినోత్సవం (BSF Raising Day)
2
  1. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం (World Computer Literacy Day)
  2. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం (National Pollution Control Day)
3
  1. వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం (International Day of Persons with Disabilities)
4
  1. భారత నౌకాదళ దినోత్సవం (Indian Navy Day)
5
  1. ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవం (World Soil Day)
  2. అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (International Volunteer Day)
6
7
  1. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (International Civil Aviation Day)
  2. భారత సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)
8
9
  1. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం (International Anti-Corruption Day)
10
  1. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం (International Human rights day)
11
  1. యునిసెఫ్ దినోత్సవం (UNICEF Day)
  2. అంతర్జాతీయ పర్వత దినోత్సవం (International Mountain Day)
12
  1. విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం (Universal Health Coverage Day)
13
14
  1. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (National Energy Conservation Day)
15
  1. అంతర్జాతీయ టీ దినోత్సవం (International Tea day)
16
  1. విజయ్ దివస్ (Vijay Diwas)
17
18
  1. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం (International Migrants Day)
  2. మైనారిటీ హక్కుల దినోత్సవం (Minorities Rights Day)
19
  1. గోవా విముక్తి దినోత్సవం (Goa's Liberation Day)
20
  1. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం (International Human Solidarity Day)
21
22
  1. జాతీయ గణిత దినోత్సవం (National Mathematics Day)
23
  1. జాతీయ రైతు దినోత్సవం (Kisan Diwas)
24
  1. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం (National Consumer Rights Day)
25
  1. క్రిస్ మస్ డే (Christmas Day)
  2. సుపరిపాలనా దినోత్సవం (Good Governance Day)
26
27
28
29
30
31
#


Tags





No comments:

Post a Comment