History of Goa Liberation Day in Telugu | గోవా విముక్తి దినోత్సవం


History of Goa Liberation Day in Telugu | గోవా విముక్తి దినోత్సవం - డిసెంబర్ 19
Goa Liberation Day in telugu, Goa Liberation day essay in telugu, History of Goa Liberation Day, about Goa Liberation Day, Themes of Goa Liberation Day, Celebrations of Goa Liberation Day, Goa Liberation Day, Goa vimukthi dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 19, Student Soula,

గోవా విముక్తి దినోత్సవం - డిసెంబర్ 19

ఉద్దేశ్యం:
  • భారత సాయుధ దళాలు పోర్చుగీస్ పాలన నుండి  గోవాను విడిపించిన రోజు జ్ఞాపకార్థం గోవా విముక్తి దినోత్సవం (Goa Liberation Day) ను జరుపుకుంటారు.

డిసెంబర్ 19 నే ఎందుకు?
  • భారతీయ రాష్ట్రమైన గోవా సుమారు 450 సంవత్సరాల పోర్చుగీస్ పాలన నుండి 1961 డిసెంబర్ 19 న విముక్తి పొందింది.

ఆపరేషన్ విజయ్:
  • 1961 నాటికి  గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలు మాత్రమే మిగిలాయి. 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో సైనిక చర్యను చేపట్టి పై మూడు ప్రాంతాలను ఇండియాలో కలుపుకున్నారు.
  •  ఆపరేషన్ లో భాగంగా 36 గంటలపాటు భారత నావికా దళాలు, వాయుసేనలు, పదాతి దళాలు గోవాను ముట్టడించి పోర్చుగీసు వారి నుంచి భారత భూభాగంలోని గోవా, డయ్యూ, డామన్ ప్రాంతాలను విడుదల చేశాయి. 
  • ఇందులో 22 మంది భారతీయులు, 30 మంది పోర్చుగీసువారు మరణించారు. 
  • ఈ సైనిక చర్య 1961 డిసెంబర్ 18 న ప్రారంభమయిన 1961 డిసెంబర్ 19 న భారత్ విజయంతో ముగిసింది.
  • ఈ సైనిక చర్యకు నాయకత్వం వహించిన వ్యక్తి - జనరల్ జె.ఎన్.చౌదరి.

మరికొన్ని అంశాలు:
  • పోర్చుగీసులు మొదటిగా భారతదేశానికి వచ్చిన (1498 లో) మరియు చివరిగా భారతదేశం నుంచి వెళ్ళిన (1961 లో) ఐరోప వాసులు.
  • పోర్చుగీసు మొదటి వైశ్రాయ్ 1505–1509 Francisco de Almeida
  • పోర్చుగీసు మొదటి గవర్నర్ జనరల్ 1509–1515 Afonso de Albuquerque
  • పోర్చుగీసు చివరి గవర్నర్ జనరల్ 1958–1961 Manuel António Vassalo e Silva

గోవా గురించి:
  • రాష్ట్రంగా ఏర్పడిన తేదీ - 30 May 1987
  • రాజధాని - పనాజీ.
  • స్థానిక ప్రజలు మాట్లాడే భాష - కొంకణి
  • పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్, టూరిస్ట్ పారడైజ్ అని ఈ రాష్ట్రాన్ని పిలుస్తారు.
  • బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం
  • కామన్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం
  • రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రి - శశికళా కథోకర్మ
  • హారాష్ట్రను, గోవాను వేరుచేస్తున్న నది - తెరెఖోల్ నది.
  • గోవా రాష్ట్ర వృక్షం -  కొబ్బరిచెట్టు
  • భారత్ లో అత్యంత సంపన్న చర్చ్ గా 'బసిలికా ఆఫ్ బొమ్' నిలుస్తుంది. ఇది గోవాలో ఉంది. 2017లో నాగాలాండ్ లోని సుమీ బాప్టిస్ట్ చర్చ్ నిర్మితం కాకముందు ఇండియాలో అతి పెద్ద చర్చ్ భవనం కూడా ఇదే. భారత్ లో సందర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందీ చర్చ్. దీన్ని 17 వ శతాబ్దంలో నిర్మించారు. గోవాలోని ఈ సుందర చర్చి భవనం యునెస్కో వారసత్వ కట్టడాల్లో చోటు సంపాదించుకుంది.

వీటిని కూడా చూడండీ: