MARCH Important Days in Telugu | మార్చ్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు

మార్చ్ లోని ముఖ్యమైన దినోత్సవాలు తెలుగులో వివరించబడ్డాయి, March Important Days Regional, National and International with Explained in Telugu - Student Soula
1 2 3 4 5
6 7 8 9 10
11 12 13 14 15
16 17 18 19 20
21 22 23 24 25
26 27 28 29 30
31
March
(మార్చ్)
Important Days
(ముఖ్యమైన దినోత్సవాలు)
1
  1. Zero Discrimination Day (జీరో వివక్ష దినోత్సవం)
  2. World Civil Defence Day (ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం)
  3. World Compliment Day (ప్రపంచ అభినందన దినోత్సవం)
  4. Wedding Planning Day (వివాహ ప్రణాళిక దినోత్సవం)
2
3
  1. World Wildlife Day (ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం)
  2. World Hearing Day (ప్రపంచ వినికిడి దినోత్సవం)
  3. National Defense Day (జాతీయ రక్షణ దినోత్సవం)
4
  1. National Safety Day (జాతీయ భద్రతా దినోత్సవం)
5
6
7
  1. Plant Power Day (ప్లాంట్ పవర్ డే)
8
  1. International Women's Day (అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
9
10
  1. CISF- Central Industrial Security Force Raising Day (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం)
11
12
13
14
  1. Pi Day (పై (π) దినోత్సవం)
  2. International Day of Action for Rivers (నదుల కోసం అంతర్జాతీయ దినోత్సవం)
15
  1. World Consumer Rights Day (ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం)
16
  1. National Vaccination Day (జాతీయ టీకా దినోత్సవం)
17
18
  1. Ordnance Factories Day (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం)
19
20
  1. International Day of Happiness (అంతర్జాతీయ సంతోష దినోత్సవం)
  2. World Sparrow Day (ప్రపంచ పిచ్చుకల దినోత్సవం)
21
  1. World Forestry Day (ప్రపంచ అటవీ దినోత్సవం)
  2. World Down Syndrome Day (ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం)
  3. World Poetry Day (ప్రపంచ కవితా దినోత్సవం)
  4. International Day for the Elimination of Racial Discrimination (అంతర్జాతీయ జాతి వివక్షతా వ్యతిరేక దినోత్సవం)
  5. World Puppetry Day (ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం)
  6. International Colour Day (ప్రపంచ రంగుల దినోత్సవం)
  7. భూమిపై పగలు, రాత్రి సమయాలు సమానంగా ఉండే రోజు (March 21 మరియు September 23)
22
  1. World Water Day (ప్రపంచ నీటి దినోత్సవం)
23
  1. World Meteorological Day (ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం)
24
  1. World Tuberculosis (TB) Day (ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం)
25
26
27
  1. World Theatre Day (ప్రపంచ రంగస్థల దినోత్సవం)
28
29
30
31
#
Second Wednesday of March:
  1. No Smoking Day (ధూమపాన రహిత దినోత్సవం)
Second Thursday of March:
  1. World Kidney Day (ప్రపంచ కిడ్నీ దినోత్సవం)


Tags





No comments:

Post a Comment