History of Indian Navy Day in Telugu | భారత నౌకాదళ దినోత్సవం |
భారత నౌకాదళ
దినోత్సవం - డిసెంబరు 4
ఉద్దేశ్యం:
- దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవడం భారత నౌకాదళ దినోత్సవం (Indian Navy Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
డిసెంబరు 4 నే ఎందుకు?
- 1971 డిసెంబరు 4న భారత నేవీ, పాకిస్తాన్ అతిపెద్ద నౌకాశ్రయం అయిన కరాచి పోర్టుపై మెరుపు దాడి చేసి మూడు ఓడలను ముంచి వేసింది.
- రాత్రి సమయంలో భారత్ చేసిన ఈ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ (Operation Trident) అని అంటారు. దాని జ్ఞాపకార్ధం, భారతదేశంలో నౌకాదళ దినోత్సవం (Navy Day) ను జరుపుకుంటారు.
- కేవలం దేశరక్షణకే కాకుండా మానవతా సహాయాలకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది.
వీటిని కూడా చూడండీ:
- భారత నౌకాదళం చరిత్ర (History of Indian Navy)
- భారత సాయుధ దళాల పతాక దినోత్సవం (Armed Forces Flag Day)
- భారత సైనిక దినోత్సవం (Indian Army Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)