History of Women's Hockey World Cup in Telugu | మహిళల హాకీ ప్రపంచ కప్ | Student Soula

History Women's Hockey World Cup in Telugu | మహిళల హాకీ ప్రపంచ కప్ | Student Soula


మహిళల హాకీ ప్రపంచ కప్:
  • ఇది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH)చే నిర్వహించబడే అంతర్జాతీయ ఫీల్డ్ హాకీ పోటి.
  • మొదటి టోర్నీ 1974లో నిర్వహించారు.
  • 1986 నుండి ప్రతీ నాలుగేళ్ళకోకసారి నిర్వహించబడుతున్నది.
  • ఈ టోర్నీలో ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన జట్టు నెదర్లాండ్ (9)
  • భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు.
  • భారత్ 1974లో నాల్గవ స్థానంలో నిలిచింది.
  • Website: www.fih.hockey

Summary:

Women's Hockey World Cup
Edition Year Host Winner Runner-up Third Place Fourth Place No.of Teams
1 1974 Mandelieu, France Netherlands Argentina Germany India 10
15 2022 Terrassa, Spain & Amstelveen, Netherlands Netherlands Argentina Australia Germany 16


Successful Teams
Team No.of Win Year
Netherlands 9 1974, 1978, 1983, 1986*, 1990, 2006, 2014*, 2018, 2022*
Argentina 2 2002, 2010*
Australia 2 1994, 1998
Germany 2 1976*, 1981