Field Hockey at the Summer Olympics in Telugu | సమ్మర్ ఒలింపిక్స్ లో ఫీల్డ్ హాకీ | Student Soula

Field Hockey at the Summer Olympics in Telugu | సమ్మర్ ఒలింపిక్స్ లో ఫీల్డ్ హాకీ | Student Soula


సమ్మర్ ఒలింపిక్స్ లో ఫీల్డ్ హాకీ (Field Hockey at the Summer Olympics):
  • ప్రతి నాలుగేళ్ళకొకసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ లో ఫీల్డ్ హాకీ ఒక సాధారణ ఈవెంట్.
  • ఇందులో పురుషులకు మరియు మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తారు. 
  • 1908లో మొదటిసారిగా పురుషుల హాకీని, 1980లో మహిళల హాకీని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టారు.
  • ఇందులో భారత హాకీ జట్టు 1928లో మొదటిసారిగా పాల్గొన్నది.
  • Website: www.fih.hockey

పురుషులు:
  • మొదటిసారిగా 1908లో సమ్మర్ ఒలింపిక్స్ లో పురుషుల ఫీల్డ్ హాకీ క్రీడను ప్రవేశపెట్టారు.
  • తర్వాత 1912 మరియు 1924 ఒలింపిక్స్ లో ఫీల్డ్ హీకీని తొలగించారు.
  • ఫీల్డ్ హీకీని ఒలింపిక్స్ నుండి తొలగించినందుకు ప్రతిస్పందగా, 1924లో పాల్ లెయుటీ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH) ను ప్యారిస్ లో స్థాపించాడు. ఇతనే FIH కు మొదటి అధ్యక్షుడయ్యాడు.
  • 1928లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలలో మళ్ళీ ఇది ప్రవేశపెట్టబడింది.
  • అప్పటి నుండి ఇది ఒలింపిక్స్ లో శాశ్వత క్రీడగా కొనసాగుతున్నది.
  • ఇందులో ఎక్కువ పతకాలు సాధించింది భారతదేశం (స్వర్ణం-8, రజతం-1, కాంస్యం-3)
Summary:
Field Hockey at the Summer Olympics (Men)
Year Host Gold Medal Silver Medal Bronze Medal Fourth Place No.of Teams
1908 London, Great Britain England Ireland Scotland & Wales - 6
1928 Amsterdam, Netherlands India Netherlands Germany Belgium 9
1932 Los Angeles, United States India Japan United States - 3
1936 Berlin, Germany India Germany Netherlands France 11
1948 London, Great Britain India Great Britain Netherlands Pakistan 13
1952 Helsinki, Finland India Netherlands Great Britain Pakistan 12
1956 Melbourne, Australia India Pakistan Germany Great Britain 12
1960 Rome, Italy Pakistan India Spain Great Britain 16
1964 Tokyo, Japan India Pakistan Australia Spain 15
1968 Mexico City, Mexico Pakistan Australia India Germany 16
1972 Munich, West Germany Germany Pakistan India Netherlands 16
1980 Moscow, Soviet Union India Spain Soviet Union Poland 6
2020 Tokyo, Japan Belgium Australia India Germany 12


Successful Teams (Gold Medal)
Team No.of Win Year
India 8 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980
Germany 4 1972*, 1992, 2008, 2012
Pakistan 3 1960, 1968, 1984
Great Britain 3 1908*, 1920, 1988
Netherlands 2 1996, 2000
Australia 1 2004
Belgium 1 2020
New Zealand 1 1976
Argentina 1 2016



మహిళలు:
  • 1980లో మొదటిసారిగా మహిళల హాకీని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టారు.
  • ఇందులో ఎక్కువ పతకాలు సాధించింది  నెదర్లాండ్స్ (స్వర్ణం-4, రజతం-2, కాంస్యం-3)
  • ఇందులో భారత్ ఒక్కసారి కూడా గెలవలేదు. 
  • భారత్ 1980 మరియు 2020లలో నాల్గవ స్థానంలో నిలిచింది.
Summary:
Field Hockey at the Summer Olympics (Women)
Year Host Gold Medal Silver Medal Bronze Medal Fourth Place No.of Teams
1980 Moscow, Soviet Union Zimbabwe Czechoslovakia Soviet Union India 6
2020 Tokyo, Japan Netherlands Argentina Great Britain India 12


Successful Teams (Gold Medal)
Team No.of Win Year
Netherlands 4 1984, 2008, 2012, 2020
Australia 3 1988, 1996, 2000*
Germany 1 2004
Great Britain 1 2016
Spain 1 1992*
Zimbabwe 1 1980