Saturday, April 15, 2023

History of Men's Hockey World Cup in Telugu | పురుషుల హాకీ ప్రపంచ కప్ | Student Soula

History Men's Hockey World Cup in Telugu | పురుషుల హాకీ ప్రపంచ కప్ | Student Soula


పురుషుల హాకీ ప్రపంచ కప్:
  • ఇది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH)చే నిర్వహించబడే అంతర్జాతీయ ఫీల్డ్ హాకీ పోటి.
  • మొదటి టోర్నమెంట్ 1971లో నిర్వహించారు.
  • 1971, 1973, 1975లలో రెండేళ్ళకోసారి, తర్వాత ఎడిషన్ మూడేళ్ళ తర్వాత 1978లో జరిగింది. 1978 తర్వాత నుండి ప్రతీ నాలుగేళ్ళకోకసారి నిర్వహించబడుతున్నది.
  • ఈ టోర్నీలో ఎక్కువసార్లు విజేతగా నిలిచిన జట్టు  పాకిస్తాన్ (4)
  • ఈ టోర్నీలో భారత్ ఒకసారి (1975) మాత్రమే విజేతగా నిలిచింది. అలాగే 1971లో మూడో స్థానంలో, 1973లో రన్నరప్ గా నిలిచింది.
  • Website: www.fih.hockey

చరిత్ర:
  • హాకీ ప్రపంచ కప్ ను మొదట పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ రూపొందించాడు.
  • అతను వరల్డ్ హాకీ మ్యాగజైన్ యొక్క మొదటి సంపాదకుడు పాట్రిక్ రౌలీ ద్వారా FIH కి తన ఆలోచనను ప్రతిపాదించాడు.
  • వీరి ఆలోచన అక్టోబర్ 26, 1969న ఆమోదించబడింది మరియు ఏప్రిల్ 12, 1970న బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో FIH కౌన్సిల్ దీనిని అడాప్ట్ చేసుకుంది.
  • మొదటి టోర్నమెంట్ స్పెయిన్ లోని బార్సిలోనాలో 1971 అక్టోబర్ 15-24 న జరిగింది. ఇందులో కేవలం పది దేశాల జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ఇందులో పాకిస్తాన్ విజేత కాగా, భారత్ మూడో స్థానంలో నిలిచింది.

Summary:

Men's Hockey World Cup
Edition Year Host Winner Runner-up Third Place Fourth Place No.of Teams
1 1971 Barcelona, Spain Pakistan Spain India Kenya 10
2 1973 Amstelveen, Netherlands Netherlands India Germany Pakistan 12
3 1975 KualaLumpur, Malaysia India Pakistan Germany Malaysia 12
5 1982 Bombay, India Pakistan Germany Australia Netherlands 12
12 2010 New Delhi, India Australia Germany Netherlands England 12
14 2018 Bhubaneswar, India Belgium Netherlands Australia England 16
15 2023 Bhubaneswar & Rourkela, India Germany Belgium Netherlands Australia 16


Successful Teams
Team No.of Win Year
Pakistan 4 1971, 1978, 1982, 1994
Netherlands 3 1973*, 1990, 1998
Australia 3 1986, 2010, 2014
Germany 3 2002, 2006*, 2023
India 1 1975
Belgium 1 2018


No comments:

Post a Comment