Friday, April 7, 2023

ICC U-19 Women's T20 World Cup - 2023 in Telugu | ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ - 2023

About ICC U-19 Women's T20 World Cup - 2023 in Telugu | ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ - 2023 | Student Soula

ICC U-19 Women's T20 World Cup-2023
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్-2023
*****

  • ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ICC చే నిర్వహించబడుతుంది.
  • ఇందులో అంతర్జాతీయంగా 19 సంవత్సరాలలోపు (Under-19) వయస్సున్న మహిళల జట్లు పోటీ పడతాయి.
  • ఇందులో ట్వంటీ-20 ఫార్మాట్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఒక టీ20 మ్యాచ్ లో, రెండు జట్లు ఒక్కో ఇన్నింగ్స్ ఆడతాయి. ఒక ఇన్నింగ్గుకు గరిష్ఠంగా 20 ఓవర్లు ఉంటాయి.
  • ఈ మొట్టమొదటి టోర్నమెంట్ 2023 జనవరి 14-29 మధ్య దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో మొత్తం 16 జట్ల మధ్య 41 మ్యాచ్ లు జరిగాయి.
  • ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. దీంతో మొట్టమొదటి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది.
  • Website: www.u19worldcup.com
  • ICC U-19 Women's T20 World Cup
  • Final Match Highlights (Click Here)

టోర్నమెంట్ రికార్డులు:
  • అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు భారత్ (219/3)
  • అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు (వ్యక్తిగతంగా) ⇒ గ్రేస్ స్క్రీవెన్స్ (93) (ఇంగ్లాండ్)
  • అత్యధిక పరుగులు ⇒ శ్వేతా సెహ్రావత్ (297) (భారత్)
  • అత్యుత్తమ బ్యాటింగ్ సగటు ⇒ శ్వేతా సెహ్రావత్ (99.00) (భారత్)
  • అత్యధిక వికెట్లు ⇒ మ్యాగీ క్లార్క్ (12) ఆస్ట్రేలియా)
  • ఉత్తమ విజయ శాతం ⇒ 85.714 (ఇంగ్లాండ్)
  • అత్యధిక విజయాలు ⇒ 6 (ఇంగ్లాండ్)
  • ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ⇒ గ్రేస్ స్క్రీవెన్స్ (ఇంగ్లాండ్)

About ICC U-19 Women's T20 World Cup - 2023 in Telugu | ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ - 2023 | Student Soula
About ICC U-19 Women's T20 World Cup - 2023 in Telugu | ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ - 2023 | Student Soula

No comments:

Post a Comment