Global Quality Infrastructure Index - 2021
ప్రపంచ మౌలిక సదుపాయాల నాణ్యతా సూచీ
- ఈ నివేదికను GQII Report 2021: Tends, Comparision & Use of Data పేరిట డిసెంబర్ 2022లో విడుదల చేశారు.
- ఈ నివేదికలో 184 దేశాలకు గాను GQII Rank, GQII Score, Metrology Rank, Standarization Rank, Accreditation Rank లు ఇచ్చారు.
- మొదటి ర్యాంకు పొందిన దేశం ⇒ జర్మనీ
- చివరి ర్యాంకు పొందిన దేశం ⇒ తిమోర్ లెస్టే
- భారతదేశం ర్యాంకు ⇒ 10
- ప్రపంచ దేశాలకు (Economies) వారి మౌలిక సదుపాయాల నాణ్యతా ఆధారంగా స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థలైన Mesopartner (జర్మనీ) మరియు Analyticar (అర్జెంటీనా) ప్రపంచ మౌలిక సదుపాయాల నాణ్యతా సూచీ (GQII) నివేదికను ప్రతీ సంవత్సరం విడుదల చేస్తాయి.
- మొదటిసారిగా GQII Report-2020 పేరిట GQII నివేదికను మార్చ్ 2022 లో విడుదల చేశారు.
- Official Website: www.gqii.org
- GQII Report - 2021 (Download PDF)
- GQII Report - 2020 (Download PDF)
క్యాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్:
- అంతర్జాతీయ వర్తకంపై విశ్వాసం కలిగించే మరియు వినియోగదారుల మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే అంతర్జాతీయ స్థాయి మెట్రాలజీ, స్టాండర్డైజేషన్, అక్రిడిటేషన్ మరియు నాణ్యతా సంబంధిత సేవలను క్యాలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (Quality Infrastructure) అంటారు.
2021 GQII Ranking Table | |||||
Country Name | GQII Rank | GQII Scores | Rank Metrology | Rank Standardization | Rank Accreditation |
---|---|---|---|---|---|
Germany | 1 | 0.996 | 2 | 2 | 1 |
China | 2 | 0.990 | 3 | 1 | 3 |
United States | 3 | 0.987 | 1 | 8 | 2 |
United Kingdom | 4 | 0.982 | 4 | 4 | 6 |
Japan | 5 | 0.976 | 5 | 3 | 12 |
India | 10 | 0.932 | 21 | 9 | 5 |
Pakistan | 50 | 0.717 | 63 | 51 | 55 |
Timor-Leste | 183 | 0.165 | 170 | 180 | 164 |