Monday, March 6, 2023

International Cricket Council in Telugu | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | Student Soula

International Cricket Council in Telugu | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | Student Soula
International Cricket Council in Telugu |
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్

International Cricket Council
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
****

  • అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ క్రికెట్ యొక్క పాలక మండలి (Governing Body). క్రికెట్ యొక్క ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్ ల నిర్వహణ, నియంత్రణ బాధ్యతలను కలిగి ఉంటుంది.
  • స్థాపన: 15 జూన్ 1909న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు లండన్ లోని లార్డ్స్ లో సమావేశమై దీనిని స్థాపించారు.
  • దీని పేరు 1909నుంచి ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ గా ఉండేది. 1965లో దీని పేరును ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ గా, 1989లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు.
  • ప్రధాన కార్యాలయం: లండన్ (1909 - 2005), దుబాయ్ (2005 నుంచి)
  • ICCలో 108 సభ్య దేశాలున్నాయి. (12 Full Members & 96 Associate Members)
  • 1926లో భారతదేశం ICC లో పూర్తి సభ్య దేశంగా చేరింది.
  • Website: www.icc-cricket.com
  • ICC అవార్డులు (ICC Awards)

ICC ఈ క్రింది అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తుంది

పురుషుల ఈవెంట్లు:

  • ICC Cricket World Cup
  • ICC Men's T-20 World Cup
  • ICC Champions Trophy
  • ICC U-19 Cricket World Cup
  • ICC World Test Championship

మహిళల ఈవెంట్లు:




No comments:

Post a Comment