Banner 160x300

History of World Book Day in Telugu | ప్రపంచ పుస్తక దినోత్సవం

History of World Book Day in Telugu | ప్రపంచ పుస్తక దినోత్సవం
World Book Day in telugu, World Book day essay in telugu, History of World Book and Copyright Day in telugu, International Day of the Book in telugu, History of World Book Day, about World Book Day, Themes of World Book Day, Celebrations of World Book Day, World Book Day essay in telugu, World Book Day in Telugu, World Book Day, prapancha pustaka dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in April, special in April, days celebrations in April, popular days in April, April lo dinostavalu, special in April 23, Student Soula,

ప్రపంచ పుస్తక
దినోత్సవం - ఏప్రిల్ 23

ఉద్దేశ్యం:
పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేయడం ప్రపంచ పుస్తక దినోత్సవం (World Book Day/ World Book and Copyright Day/ International Day of the Book) ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
UNESCO 1995 ప్యారిస్ సమావేశం లో పుస్తకాలకు మరియు రచయితలకు గౌరవ సమర్పణ చేయాలన్న నిర్ణయాన్ని చేపట్టడమైనది. దానికి తోడు యువతరాన్ని చదువు వైపుకు ఆకర్షించే ఉద్దేశంతో ఏప్రిల్ 23 వ తేదీని ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది.
1995 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 

ఏప్రిల్ 23 నే ఎందుకు?
  • స్పెయిన్ దేశస్తుడు, వాలెన్సియన్ భాష రచయిత అయిన విసెంటే క్లావెల్ ఆండ్రెస్ (Vicente Clavel Andrés) కు పుస్తక దినోత్సవం జరపాలని మొట్టమొదటగా ఆలోచన వచ్చింది.
  • స్పానిష్ రచయిత మిగ్యుల్ డి సెర్వంటెస్‌ (Miguel de Cervantes), విలియం షేక్స్పియర్ (William Shakespeare), గార్సిలాసో డి లా వేగా (Inca Garcilaso de la Vega) వంటి రచయితలు మరణించిన తేది, అనేక ఇతర రచయితల పుట్టిన, మరణించిన తేది ఏప్రిల్ 23 అవడంవల్ల పుస్తక దినోత్సవంగా ఏప్రిల్ 23 ను ఎంచుకున్నారు.

పుస్తకము (Book):
  • పుస్తకము లేదా గ్రంథం (Book) అనేది వ్రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం. 
  • అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.
  • చిన్నప్పటి నుంచి పిల్లల్లో కథల పుస్తకాలను చదివే అలవాటు చేస్తే, అదే అలవాటుగా మారి యువతరం అన్ని విషయాల్లో పోటీపడినట్లే పుస్తకాలు చదవటంలోనూ పోటీపడతారు.

మరికొన్ని అంశాలు:
  • ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం- 1455లో జోహాన్స్ గుటెన్బర్గ్ ముద్రించిన బైబిల్ 
  • ప్రపంచంలో అతిపెద్ద పుస్తకం- This the Prophet Mohamed. 5mX8.06m సైజులో ఉంటుంది. ఈ బుక్‌ మొత్తం 429 పేజీలు ఉన్నాయి. ఈ బుక్‌ బరువు 1500 కేజీలు. దీన్ని 2012 ఫిబ్రవరి 27లో దుబాయ్‌లో ఎమ్‌షాహిద్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ వారు ప్రచురించారు. 50మంది కలిసి ఈ బుక్‌ను తయారు చేశారు.
  • ప్రపంచంలో అత్యంత చిన్న పుస్తకం- Teeny Ted from Turnip Town. ఈ పుస్తకం 2012 లో  అత్యంత చిన్న పుస్తకంగా గిన్నిస్‌ బుక్‌ రికార్డులోకెక్కింది. 
  • Antoine de Saint-Exupéry రాసిన ది లిటిల్‌ ప్రిన్స్‌ (The Little Prince) అనే ఫ్రెంచ్‌ నవల ప్రపంచ వ్యాప్తంగా 361 భాషల్లోకి అనువదించబడింది. మొత్తం 14 కోట్ల కాపీలు (140 Million Copies) అమ్ముడైంది. ఈ నవల ఇప్పటి వరకు ప్రచురించబడిన నవలలల్లో అత్యధికంగా అనువదించబడిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
  • బ్రిటీష్‌ రచయిత్రి జె.కె. రౌలింగ్‌ రాసిన హారీపోటర్‌ (Harry Potter) నవల 7 భాగాలు కలిసి 50 కోట్లకుపైగా (2018 నాటికి) కాపీలు అమ్ముడయ్యాయి. చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇదే.

వీటిని కూడా చూడండీ: