Banner 160x300

IBA Women's World Boxing Championships Telugu | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

IBA Women's World Boxing Championships in Telugu | మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు | Student Soula


మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు (IBA Women's World Boxing Championships):
  • ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా బాక్సర్ల కోసం నిర్వహించే బాక్సింగ్ పోటీ.
  • దీనిని ఇంటర్ నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) నిర్వహిస్తుంది.
  • ఈ పోటీలు మహిళల యొక్క ప్రొఫైల్ ను పెంచడానికి దోహదపడుతుంది మరియు మహిళా బాక్సర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరియు అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు ఒక వేదికను అందిస్తుంది.
  • మొదటి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు 2001లో స్క్రాన్టన్ (అమెరికా) లో జరిగాయి.
  • ఇప్పటివరకు భారతదేశం ఈ పోటీలకు మూడుసార్లు (2006, 2018, 2023) ఆథిత్యం ఇచ్చింది.
  • ఈ పోటీల్లో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళా బాక్సర్మేరీ కోమ్ (2001)
  • అత్యధిక బంగారు పతకాలు సాధించిన మహిళా బాక్సర్⇒మేరీ కోమ్ (స్వర్ణం-6, రజతం-1, కాంస్యం-1)

బరువు తరగతులు:
  • 2001 ఆగస్ట్ నాటికి, మహిళలు క్రింది విధంగా 12 బరువు తరగతులుగా (Weight Classes) వర్గీకరించబడ్డారు.
  • 45–48 kg (Minimumweight)
  • 48–50 kg (Light flyweight)
  • 50–52 kg (Flyweight)
  • 52–54 kg (Bantamweight)
  • 54–57 kg (Featherweight)
  • 57–60 kg (Lightweight)
  • 60–63 kg (Light welterweight)
  • 63–66 kg (Welterweight)
  • 66–70 kg (Light middleweight)
  • 70–75 kg (Middleweight)
  • 75–81 kg (Light heavyweight)
  • +81 kg (Heavyweight)

Summary:

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు
(IBA Women's World Boxing Championships)
Edition Year Date Host Venue Nations Boxers Events
1 2001 24 November - 2 December United States Scranton, Pennsylvania 30 125 12
4 2006 18-23 November India Talkatora Indoor Stadium, Delhi 33 178 13
10 2018 15-24 November India KD Jadav Indoor Stadium, New Delhi 62 277 10
13 2023 15-26 March India KD Jadav Indoor Stadium, New Delhi 65 324 12



టాప్-5 దేశాల పతకాల జాబితా
(Top-5 Countries Medal List)
Rank Country Gold Silver Bronze Total Updated after the 2023 IBA
Women's World Boxing Championships
1 Russia 25 12 26 63
2 China 21 16 20 57
3 India 14 8 21 43
4 Turkey 11 8 16 35
5 USA 8 9 22 39



టాప్-2 బహుళ బంగారు పతక విజేతలు
(Top-2 Multiple gold medalists)
Rank Boxer Country Gold Silver Bronze Total Updated after the 2023 IBA
Women's World Boxing Championships
1 Mary Kom India 6 1 1 8
2 Katie Taylor Ireland 5 - 1 6



మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు
(Indian Women Boxers in Women's World Boxing Championships)
Year Boxer Gold Silver Bronze Total
2001 Mary Kom - 1 - 1
2002 Mary Kom 1 - - 4
Kumari Meena - - 1
Karamjit Kaur - - 1
Jyotsana Haryana - 1 -
2005 Mary Kom 1 - - 5
Kalpana Chaoudhury - - 1
Sarita Devi - - 1
Chenthittail - - 1
Jyotsana Kumari - - 1
2006 Mary Kom 1 - - 8
Sarita Devi 1 - -
Lekha K.C 1 - -
Jenny R.L 1 - -
Chhotu Loura - - 1
Usha Nagisetty - 1 -
Aruna mishra - - 1
Renu Gora - - 1
2008 Mary Kom 1 - - 4
Chhotu Laura - - 1
Sarita Devi - - 1
Usha Nagisetty - 1 -
2010 Mary Kom 1 - - 2
Kavitha Chahal - - 1
2012 Kavitha Chahal - - 1 1
2014 Sarjubala Devi - 1 - 2
Saweety Boora - 1 -
2016 Sonia Lather - 1 - 1
2018 Mary Kom 1 - - 4
Sonia Chahal - 1 -
Simranjit Kaur - - 1
Lovlina Borgohain - - 1
2019 Mary Kom - - 1 4
Manju Rani - 1 -
Jamuna Boro - - 1
Lovlina Borgohain - - 1
2022 Manisha Moun - - 1 3
Nikhat Zareen 1 - -
Parveen Hooda - - 1
2023 Nitu Ghanghas 1 - - 4
Nikhat Zareen 1 - -
Saweety Boora 1 - -
Lovlina Borgohain 1 - -
TOTAL 14 8 21 43