Wednesday, March 22, 2023

About Central Banking Awards in Telugu | సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులు | Student Soula

About Central Banking Awards in Telugu | సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులు | Student Soula


సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులు (Central Banking Awards):

  • సెంట్రల్ బ్యాంకింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకర్లు మరియు సంబంధిత నిపుణుపుల కోసం సమాచారం, మేదస్సు, నెట్ వర్కింగ్ అవకాశాలను అందించే సంస్థ.
  • ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల విజయాలు మరియు ఆవిష్కరణలను గుర్తించడానికి వీరు వివిధ ఈవెంట్లు, సమావేశాలు మరియు అవార్డు వేడుకలను నిర్వహిస్తారు.
  • వీళ్లు 2014 నుంచి ప్రతీ సంవత్సరం Governor of the Year, Central Bank of the Year, Life Time Achievement Award వంటి అనేక కేటగేరీలలో సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులను ఇస్తున్నారు.
  • Website  www.centralbanking.com 
  • గత విజేతల జాబితా 👉 Click Here

సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డులు - భారతదేశం:

  • శక్తికాంత దాస్  ఈయన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 25వ గవర్నర్. కరోనా సంక్షోభం, ఉక్రెయిన్ పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతలు లాంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు 2023లో సెంట్రల్ బ్యాంకింగ్ అందించే గవర్నర్ ఆఫ్ ది ఇయర్ (Governor of the year) అవార్డు అందుకున్నారు.
  • రఘురామ్ రాజన్  ఈయన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 23వ గవర్నర్. ఈయన 2015లో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ (Governor of the year) అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ వ్యక్తి.

ఇతర అంశాలు:

  • సెంట్రల్ బ్యాంకింగ్ 2018 నుంచి FinTech RegTech Global Awards ను కూడా ప్రధానం చేస్తుంది.

No comments:

Post a Comment