Monday, February 6, 2023

History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6

History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6  History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation in Telugu, What is Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation Day in Telugu, Female Genital Mutilation Day in India Telugu, Theme of Female Genital Mutilation Day in Telugu, Celebration of Female Genital Mutilation Day in Telugu, Day Celebrations, prapancha cancer dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 6,
History of International Day of Zero Tolerance for
Female Genital Mutilation in Telugu

స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం
****

ద్దేశ్యం:

  • స్త్రీ జననేంద్రియ వికృతీకరణ (FGM-Female Genital Mutilation) వల్ల కలిగే హాని గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం (International Day of Zero Tolerance for Female Genital Mutilation) జరుపుకుంటారు.

థీమ్ (Theme):

  • 2023: Partnership with Men and Boys to transform Social and gender Norms to End FGM

స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అంటే?:

  • వైద్యేతర కారణాలవల్ల స్త్రీల బాహ్య జననేంద్రియాలను పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించడం లేదా కత్తిరించడం మరియు గాయపరచడాన్ని స్త్రీ జననేంద్రియ వికృతీకరణ (FGM-Female Genital Mutilation) అంటారు. సాధారణ పరిభాషలో దీనిని స్త్రీ సున్తీ అని కూడా అంటారు.
  • సాధారణంగా ఒక సంప్రదాయ సున్తీ చేసే వ్యక్తి (Circumciser) బ్లేడ్ ని ఉపయోగించి దీనిని నిర్వహిస్తారు. దీనిని పుట్టిన రోజుల నుండి యుక్త వయస్సు వరకు (0-14) మరియు అంతకు మించి (15-49) నిర్వహించబడుతుంది. చాలామంది బాలికలకు ఐదు సంవత్సరాల కంటే ముందే దీనిని నిర్వహిస్తారు.
  • ఈ ప్రక్రియలో మూత్రం మరియు ఋతుచక్ర కాలంలో రక్త ప్రసరణ కోసం ఒక చిన్న రంద్రాన్ని మాత్రమే ఉంచబడుతుంది.
  • పెళ్లి అయిన తర్వాత సంభోగం మరియు ప్రసవం కోసం యోనిని మళ్లీ పూర్తిగా తెరుస్తారు.

స్త్రీ జననేంద్రియ వికృతీకరణ రకాలు:

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్త్రీ జననేంద్రియ వికృతీకరణని నాలుగు రకాలుగా వర్గీకరించింది.
History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6  History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation in Telugu, What is Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation Day in Telugu, Female Genital Mutilation Day in India Telugu, Theme of Female Genital Mutilation Day in Telugu, Celebration of Female Genital Mutilation Day in Telugu, Day Celebrations, prapancha cancer dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 6,
History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6  History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation in Telugu, What is Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation Day in Telugu, Female Genital Mutilation Day in India Telugu, Theme of Female Genital Mutilation Day in Telugu, Celebration of Female Genital Mutilation Day in Telugu, Day Celebrations, prapancha cancer dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 6,History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6  History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation in Telugu, What is Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation Day in Telugu, Female Genital Mutilation Day in India Telugu, Theme of Female Genital Mutilation Day in Telugu, Celebration of Female Genital Mutilation Day in Telugu, Day Celebrations, prapancha cancer dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 6,

స్త్రీ జననేంద్రియ వికృతీకరణ వల్ల కలిగే దుష్పరిణామాలు:

  • స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు గురైన బాలికలు/ మహిళలు తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం, అంటువ్యాధులు, మూత్ర నిసర్జనలో ఇబ్బంది వంటి స్వల్పకాలిక సమస్యలను ఎదుర్కొంటారు.
  • అలాగే వారి లైంగిక, పునరుత్పత్తి మరియు మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కొంటారు.
  • ఇది ఎప్పటికి సురక్షితమైనది కాదు మరియు దీనికి వైద్యపరమైన సమర్థన లేదు.
  • ఆరోగ్య సంరక్షణ నిపుణుడిచే శుభ్రమైన వాతావరణంలో దీనిని నిర్వహించబడినప్పటికీ, భవిష్యత్తులో బాలికలు/ మహిళలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • ఆచారం పేరుతో బాలికలు, మహిళలకు FGM చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

స్త్రీ జననేంద్రియ వికృతీకరణ ఎందుకు చేస్తారు?

  • చాలా దేశాలు దీనిని ఆచార, మత విశ్వాసాలతో ముడిపెడుతున్నారు.
  • మరికొందరిలో ఇది వివాహానికి ముందస్తు అవసరంగా పరిగణించబడుతుంది.
  • ఒక సంస్కృతి లేదా గుర్తింపులో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. అందువల్ల దీనిని తిరస్కరించే వ్యక్తులు ఖండన లేదా బహిష్కరణను ఎదుర్కోంటారు. వారి కుమార్తెలు వివాహానికి అనర్హులుగా పరిగణించబడుతారు. ఈ కారణాలవల్ల తమ కుమార్తెలు స్త్రీ జననేంద్రియ వికృతీకరణ చేయించుకోవడం ఇష్టంలేని తల్లిదండ్రులు కూడా స్త్రీ జననేంద్రియ వికృతీకరణను చేయిస్తున్నారు.

ఇతర అంశాలు:

  • ఇది ఎక్కువగా ఆఫ్రికా మరియు Middle East లోని 30 దేశాలలో ఎక్కువ కనబడుతుంది. ఆసియా మరియు లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలలో కూడా ఇది ఆచరించబడుతుంది. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో నివసిస్తున్న వలస జనాభాలో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కొనసాగుతుంది.
  • ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల మంది బాలికలు మరియు మహిళలు FGM కు గురైనట్లు అంచనా వేయబడింది.
  • UNFPA అంచనా ప్రకారం 2015-2030 మధ్యకాలంలో 68 మిలియన్ల మంది FGM కు గురయ్యే ప్రమాదం ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా 1997 నుండి FGM ను నిషేధించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.
  • 2008లో UNFPA మరియు UNICEF లు సంయుక్తంగా FGM నిర్మూలనపై జాయింట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశాయి. దీని ద్వారా 2008-2022 మధ్యకాలంలో 6 మిలియన్లకు పైగా బాలికలు మరియు మహిళలను FGM నుండి నివారణ పొందడంలో సహాయపడింది.
  • 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా మొట్టమొదటి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
  • ఐక్యరాజ్యసమితి 2030 నాటికి దీన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తోంది.
History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6  History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation in Telugu, What is Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation Day in Telugu, Female Genital Mutilation Day in India Telugu, Theme of Female Genital Mutilation Day in Telugu, Celebration of Female Genital Mutilation Day in Telugu, Day Celebrations, prapancha cancer dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 6,
History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu | స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం - ఫిబ్రవరి 6  History of International Day of Zero Tolerance for Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation in Telugu, What is Female Genital Mutilation in Telugu, Female Genital Mutilation Day in Telugu, Female Genital Mutilation Day in India Telugu, Theme of Female Genital Mutilation Day in Telugu, Celebration of Female Genital Mutilation Day in Telugu, Day Celebrations, prapancha cancer dinotsavam, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 6,

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment