History of World Red Cross Day in Telugu | ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,

ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ 
దినోత్సవం - మే 08

ఉద్దేశ్యం:

వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి మరియు అత్యవసర పరిస్థితుల నుండి వారి ప్రాణాలను రక్షించడానికి రెడ్‌ క్రాస్ సంస్థ‌లు చేసే కృషిని గుర్తించడం ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవం (World Red Cross and Red Crescent Day) ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?

1948 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం మే 08 వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్స‌వాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

మే 08 నే ఎందుకు?

మొదటి నోబెల్ శాంతి అవార్డు గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌ క్రాస్ కమిటీ (ICRC) వ్యవస్థాపకుడైన స్విట్జర్లాండ్‌ దేశపు జీన్ హెన్రీ డ్యూనంట్ (Jean Henri Dunant) 1828 మే 08 న జన్మించాడు. 
ఈయన జ్ఞాపకార్థం ఈయన పుట్టినరోజైన మే 08 వతేదీను ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 
మొదట్లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా ఉండేది. 1984 లో ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ దినోత్సవంగా మారింది.

థీమ్ (Theme):

  • 2019: #Love
  • 2018: Memorable smiles from around the world
  • 2017: Less known Red Cross stories
  • 2016: Everywhere for Everyone
  • 2015: Together for Humanity

రెడ్‌ క్రాస్ చరిత్ర:
జీన్ హెన్రీ డ్యూనంట్ వ్యాపారానికి సంబంధించిన విషయం గురించి నెపోలియన్-3 తో మాట్లాడటానికి ఇటలి దేశంలోని సోల్ఫెరినో (Solferino) నగరానికి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడ సోల్ఫెరినో యుద్ధం (Battle of Solferino) జరుగుతుంది. 
ఆ యుద్ధంలో గాయాలపాలయిన వారిని చూసి హెన్రీ డ్యూనంట్ చలించిపోయాడు. తాను వచ్చిన పనిని పక్కన పెట్టేసి గాయాలపాలయిన వారికి ప్రథమ చికిత్స చేయడం ప్రారంభించాడు. ఇతనికి తోడుగా చాలా మంది ప్రజలు సహాయం చేశారు. 
హెన్రీ డ్యూనంట్ జెనీవాకు వచ్చిన తర్వాత సోల్ఫెరినో లో జరిగిన సంఘటనల గూర్చి తన అనుభవాలను 'A Memory of Solferino' అనే పుస్తకంలో రాశాడు. ఈ పుస్తకాన్ని హెన్రీ డ్యూనంట్ సొంతంగా 1862 లో పబ్లిష్ చేశాడు.  
ఈ సంఘటనే హెన్రీ డ్యూనంట్ లో 1863 న రెడ్‌ క్రాస్ (ICRC) అనే ఒక సంస్థను స్థాపించడానికి ప్రేరణ అయ్యింది. 
1864 లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించాడు. అప్పుడే రెడ్‌ క్రాస్‌ స్థాపనకు 14 దేశాలు అంగీకారం తెలిపాయి. ఈ సమావేశం ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ సేవా సంస్థలు ఏర్పాటయ్యాయి. 
World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,
జీన్ హెన్రీ డ్యూనంట్
(Jean Henri Dunant)

ICRC:

  • స్థాపన: 1863
  • ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్‌లోని జెనీవా
  • ICRC Official Website- www.icrc.org
  • అంతర్జాతీయ రెడ్‌ క్రాస్ కమిటీ (ICRC- International Committee of the Red Cross) లాభపేక్షలేని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ.
  • స్విట్జర్లాండ్‌ దేశపు జీన్ హెన్రీ డ్యూనంట్ దీనిని స్థాపించాడు. 
World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,

IFRC: 

  • స్థాపన: 1919
  • ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్‌లోని జెనీవా
  • 05 మే 1919 లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ మరియు అమేరికా జాతీయ రెడ్‌ క్రాస్ సమాజాల ప్రతినిధులు ప్యారిస్ లో సమావేశమై League of Red Cross Societies (LORCS) ను స్థాపించారు. దీనినే ఇప్పుడు అంతర్జాతీయ రెడ్‌ క్రాస్, రెడ్‌ క్రెసెంట్ సంఘాల సమాఖ్య (IFRC- International Federation of Red Cross and Red Crescent Societies) అంటారు.
  • దీని లక్ష్యం: ఆరోగ్య కార్యకలాపాలు, ఇప్పటికే ఉన్న రెడ్‌ క్రాస్ సంఘాలను బలోపేతం, ఏకం చేయడం మరియు కొత్త సమాజాల సృష్టిని ప్రోత్సాహించడం.
  • దీన్ని స్థాపించడానికి చొరవచూపిన అమేరికా రెడ్‌ క్రాస్  అధ్యక్షుడు Henry Pomeroy Davison ను League of Red Cross Societies పితామహుడు అంటారు.
  • IFRC Official Website- www.media.ifrc.org
World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,

రెడ్ క్రాస్ (Red Cross) 
చిహ్నం:
రెడ్ క్రాస్ చిహ్నం 1864 జెనీవా సదస్సు నుండి ఉపయోగించసాగారు. ఇది స్విట్జర్లాండ్ దేశపు జెండాను పోలివుంటుంది. కాని వ్యతిరేక వర్ణంలో వుంటుంది. ఈ సంస్థ స్థాపకుడైన జీన్ హెన్రీ డ్యూనంట్ స్విస్ దేశానికి చెందినవాడు కావడం మూలంగా రెడ్‌ క్రాస్ చిహ్నంగా స్విస్ దేశపు జెండాను నమూనాగా తీసుకున్నాడు. స్విట్జర్లాండ్ లో అధికారిక మతము క్రైస్తవం కావున, ఆ దేశపు జెండాలో మతపరమైన గుర్తు క్రాస్ ఉంటుంది.
World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,
రెడ్ క్రాస్ (Red Cross)

రెడ్ క్రెసెంట్ (Red Crescent) చిహ్నం:
1876 నుండి 1878 వరకూ జరిగిన రష్యా-టర్కీ యుద్ధం లో ఉస్మానియా సామ్రాజ్యం రెడ్‌ క్రాస్ కు బదులుగా రెడ్‌ క్రెసెంట్ ఉపయోగించింది. క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌ క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది. ముస్లింలు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. 
World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,
రెడ్ క్రెసెంట్ (Red Crescent)

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS):

  • ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS- Indian Red Cross Society) 1920 లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చట్టం క్రింద స్థాపించబడింది మరియు 1920 పార్లమెంట్ యాక్ట్ XV కింద విలీనం చేయబడింది. ఈ చట్టం చివరిసారిగా 1992 లో సవరించబడింది మరియు 1994 లో నియమాలు ఏర్పడ్డాయి.
  • ఇండియన్ రెడ్‌క్రాస్ అనేది దేశవ్యాప్తంగా 700 కి పైగా శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న స్వచ్ఛంద మానవతా సంస్థ.
  • విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధపడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి మరియు అత్యవసర పరిస్థితుల నుండి వారి ప్రాణాలను రక్షించడానికి ఇండియన్ రెడ్‌ క్రాస్ సంస్థ‌ పనిచేస్తుంది. మరియు బలహీన ప్రజలు మరియు సమాజాల ఆరోగ్యం మరియు సంరక్షణను ప్రోత్సహిస్తుంది. 
  • IRCS Official Website- www.indianredcross.org
World Red Cross and Red Crescent Day in telugu, World Red Cross and Red Crescent day essay in telugu, History of World Red Cross and Red Crescent Day, about World Red Cross and Red Crescent Day, Themes of World Red Cross and Red Crescent Day, Celebrations of World Red Cross and Red Crescent Day, World Red Cross and Red Crescent Day, prapancha Red Cross and Red Crescent dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,

ఏడు ప్రాథమిక సూత్రాలు:

1965 అక్టోబర్ 2-9 న వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏడు ప్రాథమిక సూత్రాలను ప్రకటించారు.
  1. మానవత్వం (Humanity)
  2. నిష్పాక్షికత (Impartiality)
  3. తటస్థత (Neutrality)
  4. స్వాతంత్ర్యం (Independence)
  5. స్వచ్ఛంద సేవ (Voluntary Service)
  6. ఐక్యత (Unity)
  7. విశ్వజనీయత (Universality)

మరికొన్ని అంశాలు:
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు చేస్తున్న సేవా కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించ‌డానికి అంత‌ర్జాతీయ రెడ్‌క్రాస్ క‌మిటీ, దాని స‌భ్యులు ఈ దినోత్సవం సందర్భంగా వివిధ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు.

వీటిని కూడా చూడండీ: