History of International Thalassaemia Day in Telugu | అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం

History of International Thalassaemia Day in Telugu | అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం
International Thalassaemia Day in telugu, International Thalassaemia Day essay in telugu, History of International Thalassaemia Day, about International Thalassaemia Day, Themes of International Thalassaemia Day, Celebrations of International Thalassaemia Day, International Thalassaemia Day, antharjathiya Thalassaemia dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,

అంతర్జాతీయ తలసేమియా
దినోత్సవం - మే 08

ఉద్దేశ్యం:
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలలో తలసేమియా వ్యాధి గురించి అవగాహన పెంచడం అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం (International Thalassaemia Day) ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
1994 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం మే 08 వ తేదీన అంతర్జాతీయ తలసేమియా దినోత్స‌వాన్ని జరుపుకుంటున్నారు. 
ఈ దినోత్స‌వాన్ని తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ (TIF- Thalassaemia International Federation) నిర్వహిస్తుంది.

TIF:
  • తలసేమియా ప్రభావిత దేశాలలో తలసేమియా మరియు ఇతర హిమోగ్లోబిన్ రుగ్మతల నివారణ మరియు చికిత్స కోసం జాతీయ నియంత్రణ కార్యక్రమాలను ప్రోత్సహించడం మరియు అమలు చేయడం తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ (TIF- Thalassaemia International Federation) యొక్క లక్ష్యం.
  • 1986 లో సైప్రస్, గ్రీస్, UK, USA మరియు ఇటలీ దేశాలలోని జాతీయ తలసేమియా అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక చిన్న సమూహం, రోగులు మరియు వారి తల్లిదండ్రులచే స్థాపించబడిన ఒక లాభాపేక్షలేని, ప్రభుత్వేతర సంస్థ TIF.
  • ఇది 1987 లో సైప్రస్ కంపెనీ లా (Cyprus‌ Company Law) కింద అధికారికంగా నమోదు చేయబడింది.
  • 1996 నుండి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తో అధికారికంగా సంబంధాలను కలిగి ఉంది.
  • డిసెంబర్ 2019 నాటికి 232 సభ్య సంఘాలతో, ప్రపంచంలోని 62 దేశాలలో TIF అభివృద్ధి చెందింది.
  • TIF ఈ దినోత్సవం కోసం అనేక విభిన్న కార్యకలాపాలను నిర్వహిస్తోంది మరియు తలసేమియాకు సంబంధించి వీడియోలు, కథల ద్వారా ప్రజలు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకోవాలని అడుగుతుంది.
  • Thalassaemia Official Website- www.thalassaemia.org.cy
International Thalassaemia Day in telugu, International Thalassaemia Day essay in telugu, History of International Thalassaemia Day, about International Thalassaemia Day, Themes of International Thalassaemia Day, Celebrations of International Thalassaemia Day, International Thalassaemia Day, antharjathiya Thalassaemia dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 8, Student Soula,

థీమ్ (Theme):
  • 2020: The dawning of a new era for thalassaemia: Time for a global effort to make novel therapies accessible and affordable to patients
  • 2019: Universal access to quality thalassaemia healthcare services: Building bridges with and for patients
  • 2018: Thalassaemia past, present and future: Documenting progress and patients’ needs worldwide
  • 2017: Get connected: Share knowledge and experience and fight for a better tomorrow in thalassaemia
  • 2016: Access to safe and effective drugs in thalassaemia
  • 2015: Enhancing partnership towards patient-centred health systems: good health adds life to years
  • 2014: Economic Recession: Observe - Joint Forces - Safeguard Health
  • 2013: The right for quality health care of every patient with Thalassaemia: major and beyond
  • 2012: Patients’ Rights Revisited
  • 2011: Equal Chance to Life

తలసేమియా:
  • పుట్టుకతోనే ఎముక మజ్జ నుండి రక్తం, రక్త కణాలు ఏర్పడని వ్యాధి. తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల కారణంగా వారసత్వంగా కానీ, జన్యువుల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు కానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది.
  • తలసేమియా అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది. గ్రీకు భాషలో Thalasso అంటే సముద్రం, Emia అంటే రక్తం. ఈ పదాన్ని మొదట 1932 లో ఉపయోగించారు.
  • శరీరమంతా ఆక్సిజన్‌ ను తీసుకువెళ్ళే ఎర్ర రక్త కణాలలోని పదార్ధం హిమోగ్లోబిన్‌. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తయినా ఎక్కువకాలం అది నిల్వ ఉండదు. రక్తంలో తగినంత హిమోగ్లోబిన్ లేనప్పుడు ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయవు.
  • 2 సంవత్సరాల వయస్సులోపు పిల్లల్లో ఈ వ్యాధి బయటపడుతుంది.
  • ఈ వ్యాధి ముఖ్యంగా రెండు రకాలు. (1) ఆల్ఫా తలసేమియా (2) బీటా తలసేమియా.

లక్షణాలు:
  • ఎముక వైకల్యాలు (ముఖ్యంగా ముఖంలో)
  • రక్తహీనతవల్ల అధిక అలసట మరియు బలహీనత
  • శరీర రంగు తేడాగా ఉంటూ, పాలిపోయినట్టుగా మారుతుంది (చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో మారడం)
  • శారీరక ఎదుగుదల ఉండదు
  • తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు

వీటిని కూడా చూడండీ: