Sunday, May 17, 2020

History of International Day of Families in Telugu | అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

History of International Day of Families in Telugu | అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం
International Day of Families in telugu, International Day of Families essay in telugu, History of International Day of Families, about International Day of Families, Themes of International Day of Families, Celebrations of International Day of Families, International Day of Families, antharjathiya kutumba dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 15, Student Soula,

అంతర్జాతీయ కుటుంబ
దినోత్సవం - మే 15

ఉద్దేశ్యం:
సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడం, కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచడం మరియు కుటుంబాలను ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల పరిజ్ఞానాన్ని పెంచడం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం (International Day of Families) ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పటి నుంచి?
1993 లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం మే 15 ను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా పాటించాలని తీర్మానం చేసింది.
1994 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం మే 15 వ తేదీన  అంతర్జాతీయ కుటుంబ దినోత్స‌వాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

థీమ్స్ (Theme):
  • 2020: Families in Development: Copenhagen & Beijing + 25
  • 2019: Families and Climate Action: Focus on SDG13
  • 2018: Families and inclusive societies
  • 2017: Families, education and well-being
  • 2016: Families, healthy lives and sustainable future
  • 2015: Men in charge? Gender equality and children’s rights in contemporary families

కుటుంబం (Family):
ఒకే గృహంలో నివసించే కొంత మంది మానవుల సమూహాన్ని కుటుంబం అంటారు. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు. కుటుంబం అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతు సమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును.
పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి.

మరికొన్ని అంశాలు:
  • 1994 ను అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం (International Year of the Family-1994) గా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 9 డిసెంబర్ 1989 న ప్రకటించింది.
  • వసుదైక/ వసుధైవ కుటుంబం అనేది మహా ఉపనిషత్తు వంటి హిందూ గ్రంథాలలో కనిపించే సంస్కృత పదబంధం. దీని అర్థం ప్రపంచం ఒక కుటుంబం. అంటే ఈ ప్రంపచంలో బ్రతికే ప్రతి జీవి నా కుటుంబం అనుకోవడమే వసుదైక కుంటుంబం భావన.
  • మహా ఉపనిషత్తు యొక్క ప్రపంచం ఒక కుటుంబం పద్యం భారత పార్లమెంట్ ప్రవేశ హాలులో చెక్కబడింది.

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment