Thursday, May 7, 2020

History of Directors Day in Telugu | దర్శకుల దినోత్సవం

History of Directors Day in Telugu | దర్శకుల దినోత్సవం
History of Directors Day in Telugu | దర్శకుల దినోత్సవం

దర్శకుల
దినోత్సవం - మే 04

దర్శకుడికి స్టార్ హోదా తీసుకొచ్చిన ఘనుడు, దర్శక రత్న, దర్శకుల గురువుగా పేరొందిన దాసరి నారాయణరావు (04 మే 1947 - 30 మే 2017) పేరు చిరకాలం నిలిచేలా, తెలుగు దర్శకుల సంఘం (TFDA- Telugu Film Directors Association) ఆయన జన్మించిన మే 04 వ తేదీను దర్శకుల దినోత్సవం (Directors Day) గా 2018 లో ప్రకటించింది.
2018 నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం మే 04 వ తేదీన దర్శకుల దినోత్స‌వాన్ని తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటున్నారు. 

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment