History of Prevention of Blindness Week in Telugu | అంధత్వ నివారణ వారోత్సవం |
అంధత్వ నివారణ వారోత్సవం
ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వరకు
ఉద్దేశ్యం:
అంధత్వ నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అంధత్వ నివారణ వారోత్సవం (Prevention of Blindness Week) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
- 1960 లో సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం-1860 (Societies Registration Act-1860) క్రింద ఈ వారోత్సవాన్ని ప్రారంభించారు.
- 1960 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 7 వ తేదీవరకు అంధత్వ నివారణ వారోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ బ్రెయిలి దినోత్సవం (World Braille Day)
- లూయిస్ బ్రెయిలీ జీవిత చరిత్ర (Louis Braille Biography)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)