History of National Maritime Day in Telugu | జాతీయ మారిటైమ్ దినోత్సవం |
జాతీయ మారిటైమ్
దినోత్సవం - ఏప్రిల్ 5
ఉద్దేశ్యం:
సముద్రం ప్రాముఖ్యత తెలిపేందుకు, ఖండాంతర వాణిజ్యం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో అవగాహన పెంచడం జాతీయ మారిటైమ్ దినోత్సవం (National Maritime Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1964 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన జాతీయ మారిటైమ్ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు.
ఏప్రిల్ 5 నే ఎందుకు?
The Scindia Steam Navigation Company Ltd యొక్క మొదటి ఓడ SS Loyalty ముంబై నుండి యునైటెడ్ కింగ్ డమ్ కు 5 ఏప్రిల్ 1919 న ప్రయాణించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన జాతీయ మారిటైమ్ దినోత్సవం జరుపుకుంటారు.
థీమ్ (Theme):
- 2019: Indian Ocean-An Ocean of Opportunity
- 2018: Indian Shipping - An Ocean of Opportunity
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ మారిటైమ్ దినోత్సవం (World Maritime Day)
- ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం (World Oceans Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)