Home

World Happiness Report in Telugu | ప్రపంచ సంతోష నివేదిక | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com
World Happiness Report in Telugu | ప్రపంచ సంతోష నివేదిక | Student Soula
  1. ప్రపంచ సంతోష నివేదిక (World Happiness Report) ను ప్రతి సంవత్సరం మార్చి 20అంతర్జాతీయ సంతోష దినోత్సవం (International Day of Happiness) సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (SDSN) విడుదల చేస్తుంది.
  2. ఈ నివేదికలో ప్రపంచంలోని దేశాలకు 0 నుండి 10 మధ్య వచ్చిన స్కోర్/పాయింట్ల ఆధారంగా ర్యాంకులు ఇస్తారు.
  3. అమెరికన్ అనలిటిక్స్ మరియు అడ్వైజరీ కంపెనీ Gallup నిర్వహించే Gallup World Poll డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారు.
  4. తలసరి ఆదాయం, సోషియన్ సపోర్ట్, ఆరోగ్యకర జీవనం, స్వేచ్ఛ, అత్యల్ప అవినీతి, దాతృత్వం సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలను కొలమానంగా చేసుకుని ర్యాంకులు ఇస్తారు.
  5. మొట్టమొదటి నివేదికను 2012లో విడుదల చేశారు.
  6. Website: www.worldhappiness.report
  7. SDSN Website: www.unsdsn.org
  8. Reports

Edition Year Rank Country
11 2023 1 Finland
2 Denmark
3 Iceland
4 Israel
5 Netherlands
63 Sri Lanka
78 Nepal
108 Pakistan
118 Bangladesh
126 India
137 Afghanistan
10 2022 1 Finland
2 Denmark
3 Iceland
4 Switzerland
5 Netherlands
84 Nepal
94 Bangladesh
121 Pakistan
127 Sri Lanka
136 India
146 Afghanistan
9 2021 1 Finland
2 Denmark
3 Switzerland
4 Iceland
5 Netherlands
87 Nepal
101 Bangladesh
105 Pakistan
129 Sri Lanka
139 India
149 Afghanistan
8 2020
7 2019
6 2018
5 2017
4 2016
3 2015
2 2013
1 2012