Saturday, May 13, 2023

History of Women's Premier League in Telugu | మహిళల ప్రీమియర్ లీగ్ | Student Soula

దయచేసి మీ సలహాలను సూచనలను అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.... Contact: studentsoula@gmail.com

History of Women's Premier League in Telugu | మహిళల ప్రీమియర్ లీగ్ | Student Soula


  • మహిళల ప్రీమియర్ లీగ్ (WPL-Women's Premier League) అనేది భారతదేశంలో ఒక ప్రొఫెషనల్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ లీగ్.
  • ఇది BCCI చే నిర్వహించబడుతుంది.
  • ఐదేళ్ల కాలానికి (2023-2027) WPL టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా గ్రూప్, మీడియా హక్కులను Viacom18 సంస్థలు దక్కించుకున్నాయి.
  • WPL మొదటి సీజన్ మార్చి 2023లో భారతదేశంలోని వివిధ నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు జట్లతో జరిగింది.
  • మొదటి సీజన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. దీంతో మొట్టమొదటి మహిళల ప్రీమియర్ లీగ్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది.
  • Website: www.wplt20.com
  • Women's Premier League - 2023

Mascot & Anthem:


జట్లు (Teams):

ప్రస్తుత జట్లు
(Current Teams)
S.No Team City Debut No.of Seasons Played
1 Delhi Capitals New Delhi, Delhi 2023 1
2 Gujarat Giants Ahmedabad, Gujarat 2023 1
3 Mumbai Indians Mumbai, Maharashtra 2023 1
4 Royal Challengers Bangalore Bangalore, Karnataka 2023 1
5 UP Warriorz Lucknow, Uttar Pradesh 2023 1


టైటిల్ విజేతలు (Title Winners):

Team Title Runner-up
Mumbai Indians 1
(2023)
-
Delhi Capitals - 1
(2023)


ఫలితాలు (Results):

Season Year Winner Runner-up Result Final Venue No.of Teams No.of Maches
1 2023 Mumbai Indians Delhi Capitals Won by 7 wickets Brabourne Stadium, Mumbai 5 22


ఇతర అంశాలు:
  • ఆరెంజ్ క్యాప్ ⇒ ఒక WPL సీజన్ లో అత్యధిక రన్స్ స్కోర్ చేసిన వారికి ఇవ్వబడుతుంది.
  • పర్పుల్ క్యాప్ ⇒ ఒక WPL సీజన్ లో అత్యధిక వికెట్ తీసిన బౌలర్ కు ఇవ్వబడుతుంది.
  • WPL గణాంకాలు





No comments:

Post a Comment