Friday, April 7, 2023

World's Most Popular Leaders in Telugu | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులు

World's Most Popular Leaders in Telugu | ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకులు | Student Soula


ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు (World's Most Popular Leader):
  • మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ 22 దేశాలకు సంబంధించి Global Leader Approval Rating డేటాను ప్రతీవారం తన వెబ్ సైట్లో నవీకరిస్తూ ఉంటుంది.
  • ఏప్రిల్ 6, 2023 న నవీకరించిన Global Leader Approval Rating ప్రకారం భారతదేశ వయోజన జనాభాలో 76 శాతం ఆమోదం రేటింగ్ (Approval Rating)తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ రేటింగ్ 2023 మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు సేకరించబడిన డైటాపై ఆధారపడి ఉంటుంది.
  • మొదటిసారిగా మే 2020లో 84 శాతంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
  • Website: www.morningconsult.com

మార్నింగ్ కన్సల్ట్:
  • మార్నింగ్ కన్సల్ట్ అనేది 2014లో స్థాపించబడిన బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ.
  • ఇది కన్సల్ట్ వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక శాస్త్రం మరియు రాజకీయాలలో సంస్థలకు ప్రపంచ సర్వే పరిశోధన సాధనాలు, డేటా సేవలు మరియు వార్తలను అందిస్తుంది.


No comments:

Post a Comment