Banner 160x300

List of First Women in India in All Fields in telugu | భారతదేశంలో మొదటి మహిళల జాబితా

List of First Women in India in All Fields in telugu | భారతదేశంలో మొదటి మహిళల జాబితా | Student Soula

List of First Women in India in All Fields
భారతదేశంలో మొదటి మహిళల జాబితా
***

  1. తొలి మహిళా రాష్ట్రపతి  ప్రతిభా పాటిల్ (2007-12)
  2. మొదటి మహిళా ప్రధానమంత్రి  ఇందిరాగాంధీ (1966)
  3. భారతదేశంలో మొదటి మహిళా న్యాయమూర్తి  అన్నా చాందీ (1937, కేరళలోని జిల్లా కోర్ట్)
  4. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి  ఫాతిమా బీవి (1989లో)
  5. హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి  అన్నా చాందీ (1959, కేరళ హైకోర్ట్)
  6. తొలి మహిళా ముఖ్యమంత్రి  సుచేతా కృపలాని (1963-67, ఉత్తరప్రదేశ్)
  7. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి  మాయావతి (1995లో, ఉత్తరప్రదేశ్)
  8. మొదటి మహిళా రాయబారి  విజయలక్ష్మీ పండిట్ (1947లో, USSR కు)
  9. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ  విజయలక్ష్మీ పండిట్ (1953-54)
  10. మొదటి మహిళా క్యాబినెట్ మంత్రి (స్వాతంత్ర్యానికి ముందు)  విజయలక్ష్మీ పండిట్ (యునైటెడ్ ప్రావిన్స్, 1937)
  11. మొదటి మహిళా కేంద్రమంత్రి  రాజకుమారి అమృత్ కౌర్ (1947-57)
  12. భారతదేశపు తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి  చోకిలా అయ్యర్ (2001లో ఐర్లాండ్ కు)
  13. అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ  కల్పనా చావ్లా (1997లో)
  14. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ  బచేంద్రిపాల్ (1984లో)
  15. సప్త సముద్రాలలోని ఏడు జలసంధులను ఈదిన తొలి మహిళ  బులా చౌదరి (2005లో)
  16. యునైటెడ్ నేషన్స్ పొలీస్ కు అడ్వయిజర్ గా నియమితులైన తొలి భారతీయ వ్యక్తి  కిరణ్ బేడి (2003లో)
  17. మొదటి మహిళా IPS అధికారి  కిరణ్ బేడి (1972 బ్యాచ్)
  18. మొదటి మహిళా IAS అధికారి  అన్నా రాజం మల్హోత్రా (1951 బ్యాచ్)
  19. మొదటి మహిళా DGP  కంచన్ చౌదరీ భట్టాచార్య (2004లో, ఉత్తరాఖండ్)
  20. తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ (సైనికదళం)  పునీతా అరోరా
  21. తొలి మహిళా వైస్ ఆడ్మిరల్ (నేవి)  పునీతా అరోరా
  22. తొలి మహిళా ఎయిర్ మార్షల్ (వైమానిక దళం)  పద్మాబంధోపాద్యాయ
  23. మొదటి మహిళా స్పీకర్ (ఒక రాష్ట్రానికి)  షాన్నోేదేవి (1966-67, హర్యాన)
  24. లోకసభ తొలి మహిళా స్పీకర్  మీరాకుమార్ (2009లో)
  25. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి  హర్ష (1986లో)
  26. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి మహిళ  అనిబిసెంట్ (1917లో)
  27. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ  సరోజిని నాయుడు (1925లో)
  28. మొదటి మహిళ గవర్నర్  సరోజిని నాయుడు (యునైటెడ్ ప్రావిన్స్, 1947-49)
  29. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ  రజియా సుల్తానా (1236-1240)
  30. బుకర్ ప్రైజ్ అవార్డ్ పొందిన తొలి భారతీయ మహిళ  అరుంధతీరాయ్ (1997లో)
  31. రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్  వి.ఎస్.రమాదేవి (1993-97)
  32. తొలి భారతీయ మహిళా డాక్టర్  కాదంబినీ గంగూలీ మరియు ఆనందీబాయి జోషీ
  33. RBI తొలి మహిళా డిప్యూటీ గవర్నర్  K.J.ఉదేశీ (2003లో)
  34. తెలుగులో మొట్టమొదటి కవయిత్రి  తాళ్ళపాక తిమ్మక్క (15వ శతాబ్దం) 
  35. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు  సావిత్రిభాయి ఫూలే
  36. భారతదేశంలో క్షిపణి ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన మొదటి మహిళ  టెస్సీ థామస్ 
  37. భారతీయ సినిమా మొదటి మహిళా దర్శకురాలు  ఫాతిమా బేగం (1926)
  38. భారతదేశపు తొలి మహిళా రైలు డ్రైవర్  సురేఖ యాదవ్ (1988లో)
  39. భారతదేశపు మొదటి మహిళా పైలట్  సరళా థక్రాల్ (1936లో)
  40. మొదటి భారతీయ మహిళా వాణిజ్య పైలట్  దుర్బా బెనర్జీ
  41. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి నటి  నర్గీస్ దత్ (1958లో)
  42. నోబెల్ అవార్డు పొందిన మొదటి భారతీయురాలు  మదర్ థెరీసా (1979లో)
  43. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి మహిళ  ఆశాపూర్ణదేవి (1976లో)
  44. అశోకచక్ర పురస్కారాన్ని పొందిన మొదటి మహిళ  నీరజా భానోట్ (1987లో)
  45. ఆస్కార్ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ  భాను అథియా (1983లో)
  46. తొలి మిస్ యూనివర్స్  సుస్మితాసేన్ (1994)
  47. తొలి మిస్ వరల్డ్  రీటా ఫారియా (1966)
  48. తొలి మిస్ ఎర్త్  నికోల్ ఫారియా (2010)
  49. తొలి మిస్ ఇండియా  ప్రమిళ (1947)
  50. తొలి మిసెస్ వరల్డ్  అదితి గోవిత్రికర్ (2001)
  51. ఎవరెస్టును అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ  అరుణిమ సిన్హా (2013)
  52. ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన మొదటి భారతీయ మరియు ఆసియా మహిళ  ఆరతి సాహా (1959)
  53. పద్మశ్రీ పొందిన తొలి మహిళా క్రీడాకారిణి  ఆరతి సాహా (1960)
  54. ఒలంపిక్స్ లో పతకం సాధించిన తొలి మహిళ  కరణం మల్లేశ్వరి (2000లో, వెయిట్ లిఫ్టింగ్లో కాంస్యం)
  55. గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న తొలి భారతీయురాలు  సానీయా మీర్జా (2009లో, ఆస్ట్రేలియన్ ఓపెన్)
  56. మహిళల టెన్నిస్ అసోసియేషన్ (WTA) టైటిల్ ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ  సానియా మీర్జా (2005లో)
  57. ఒలంపిక్స్ లో బ్యాడ్మింటల్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ  సైనా నెహ్వాల్ (2012లో)
  58. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పతకం సాధించిన తొలి భారత మహిళ  అంజు బాబీ జార్జ్ (2003లో, లాంగ్ జంప్ లో కాంస్యం)


వీటిని కూడా చూడండి: