Statistics of Rapes in India |
భారతదేశంలో
అత్యాచారాల గణాంకాలు
జాతీయ నేరాల నమోదు సంస్థ నివేదికల ప్రకారం, 2008 లో 21,467 మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, 2016 నాటికి ఆ సంఖ్య 38,000 కి పెరిగింది.
2018 గణాంకాలు:
జాతీయ నేరాల నమోదు సంస్థ (NCRB- National Crime Records Bureau) గణాంకాల ప్రకారం,
- 2018 లో దేశ వ్యాప్తంగా 33,356 అత్యాచార కేసులు నమోదవగా ఇందులో దాదాపు 16 శాతం ఘటనలు మధ్యప్రదేశ్ లో (5,433) చోటుచేసుకున్నవే.
- మధ్యప్రదేశ్ తర్వాత అత్యంత ఎక్కువ అత్యాచార కేసులు నమోదైన రాష్ట్రాల్లో రాజస్థాన్ (4,335), ఉత్తరప్రదేశ్ (3,946 ), మహారాష్ట్ర (2,142), ఛత్తీస్ గఢ్ (2,091) ఉన్నాయి.
వీటిని కూడా చూడండి: