Banner 160x300

NOVEMBER Important Days in Telugu | నవంబర్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు

నవంబర్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు తెలుగులో వివరించబడ్డాయి, November Important Days Regional, National and International with Explained in Telugu - Student Soula
1 2 3 4 5
6 7 8 9 10
11 12 13 14 15
16 17 18 19 20
21 22 23 24 25
26 27 28 29 30
#
November
(నవంబర్)
Important Days
(ముఖ్యమైన దినోత్సవాలు)
1
  1. Andhra Pradesh State Formation Day (ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం)
  2. World Vegan Day (ప్రపంచ వేగన్ దినోత్సవం)
  3. All Saints Day (ఆల్ సెయింట్స్ డే)
2
  1. All Souls Day (ఆల్ సోల్స్ డే)
3
4
5
  1. World Tsunami Awareness Day (ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం)
6
7
  1. Infant Protection Day (శిశు రక్షణ దినోత్సవం)
  2. National Cancer Awareness Day (జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం)
8
  1. World Urbanism Day( ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం)
9
  1. National Legal Services Day (జాతీయ న్యాయ సేవల దినోత్సవం)
10
  1. World Science Day for Peace and Development (శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం)
11
  1. National Education Day (జాతీయ విద్యా దినోత్సవం)
  2. Armistice Day (యుద్ధ విరమణ దినోత్సవం)
  3. Remembrance Day (జ్ఞాపకార్ధ దినోత్సవం)
12
  1. World Pneumonia Day (ప్రపంచ న్యుమోనియా దినోత్సవం)
13
  1. World Kindness Day (ప్రపంచ దయ దినోత్సవం)
14
  1. World Diabetes Day (ప్రపంచ మధుమేహ దినోత్సవం)
  2. Children's Day (బాలల దినోత్సవం)
  3. International Day against Illicit Trafficking in Cultural Property (సాంస్కృతిక ఆస్తిలో అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం)
15
16
  1. International Day for Tolerance (అంతర్జాతీయ సహన దినోత్సవం)
17
  1. National Epilepsy Day (జాతీయ మూర్ఛ దినోత్సవం)
18
19
  1. International Men's Day (అంతర్జాతీయ పురుషుల దినోత్సవం)
  2. World Toilet Day (ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం)
20
  1. World Children's Day (ప్రపంచ బాలల దినోత్సవం)
21
  1. World Television Day (ప్రపంచ టెలివిజన్ దినోత్సవం)
  2. World Fisheries Day (ప్రపంచ మత్స్య దినోత్సవం)
22
23
24
25
  1. International Day for the Elimination of Violence against Women (అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం)
26
  1. National Law Day (జాతీయ న్యాయ దినోత్సవం)
  2. Constitution Day (రాజ్యాంగ దినోత్సవం)
  3. World Olive Tree Day (ప్రపంచ ఆలివ్ చెట్టు దినోత్సవం)
27
28
29
30
#
First Tuesday of November:
  1. Melbourne Cup Day (మెల్ బోర్న్ కప్ డే)
Third Thursday of November:
  1. World Philosophy Day (ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం)
Fourth Sunday of November:
  1. National Cadets Corps (NCC) Day (NCC డే)


Tags