గ్రామీ అవార్డులు (Grammy Awards):
- ఈ అవార్డులను సంగీత ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
- ప్రధానం చేయువారు ⇒ The Recording Academy
- Website ⇒ www.grammy.com
- మొదటి గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ⇒ 04 మే 1959
- 65వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం ⇒ 05 ఫిబ్రవరి 2023
- వందకుపైగా కేటగిరీలలో ఈ అవార్డును ప్రతీ సంవత్సరం ఇస్తారు. 65వ గ్రామీ అవార్డులు-2023లో 91 కేటగిరీలలో అవార్డులను ప్రధానం చేశారు.
- 65వ గ్రామీ అవార్డులు-2023 విజేతల జాబితా కోసం ఇక్కడ "Click" చేయండి.
- Grammy Award Trophy (Gramophone)
గ్రామీ అవార్డులు - భారతదేశం:
Grammy Award Winners in India | ||||
Edition | Year | Winners | Award For | Catagory |
---|---|---|---|---|
10 | 1968 | Ravi Shankar | West Meets East | Best Chamber MusicPerformance |
15 | 1973 | Ravi Shankar | The Concert for Bangladesh | Album of the Year |
44 | 2002 | Ravi Shankar | Full Circle-Carnegie Hall 2000 | Best World Music Album |
51 | 2009 | Zakir Hussain | Global Drum Project | Best Contemporary World Music Album |
52 | 2010 | A.R.Rahman, P.A.Deepak, H.Sridhar | Slumdog Millionaire | Best Compilation Sound Track |
A.R.Rahman, Gulzar, Tanvi Shah | Jai Ho | Best Song Written for Visual Media | ||
55 | 2013 | Ravi Shankar | The Living Room Sessions Par-1 | Best World Music Album |
Ravi Shankar | Grammy Lifetime Achievement Award | |||
57 | 2015 | Ricky Kej | Winds of Samsara | Best New Age Album |
Neela Vaswani | Iam Malala | Best Children's Album | ||
64 | 2022 | Ricky Kej | Divine Tides | Best New Age Album |
Falu | A Colorful World | Best Children's Album | ||
65 | 2023 | Ricky Kej | Divine Tides | Best Immersive Audio Album |
ఇతర అంశాలు:
- అత్యధిక గ్రామీ అవార్డులు అందుకున్న వ్యక్తి ⇒ బియాన్స్ (32)
- అత్యధిక గ్రామీ అవార్డులు అందుకున్న గ్రూప్ ⇒ U2 (22)
- గ్రామీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ వ్యక్తి ⇒ రవిశంకర్ (1968)
- అత్యధిక గ్రామీ ఆవార్డులు అందుకున్న భారతీయ వ్యక్తి ⇒ రవిశంకర్ (05)