Thursday, June 25, 2020

History of Anti Terrorism Day in Telugu | తీవ్రవాద/ ఉగ్ర‌వాద వ్యతిరేక దినోత్సవం

History of Anti Terrorism Day in Telugu | తీవ్రవాద/ ఉగ్ర‌వాద వ్యతిరేక దినోత్సవం
Anti Terrorism Day in telugu, Anti Terrorism day essay in telugu, History of Anti Terrorism Day, about Anti Terrorism Day, Themes of Anti Terrorism Day, Celebrations of Anti Terrorism Day, Anti Terrorism Day, ugravadha vyatireka dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in May, days celebrations in May, popular days in May, May lo dinostavalu, special in May 21, Student Soula,

తీవ్రవాద/ ఉగ్ర‌వాద వ్యతిరేక
దినోత్సవం - మే 21

ఉద్దేశ్యం:
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవించడం, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించడం మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి వారికి అవగాహన కల్పించడం తీవ్రవాద/ ఉగ్ర‌వాద వ్యతిరేక దినోత్సవం (Anti-Terrorism Day) ముఖ్య ఉద్దేశ్యం.

మే 21 నే ఎందుకు?
21 మే 1991 న త‌మిళ‌నాడులోని శ్రీ పెరంబుదూర్‌ లో  LTTE (Liberation Tigers of Tamil Eelam) తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో భారతదేశ 6 వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణించాడు.  
ఈ సంఘటన జరిగిన మే 21 వ తేదీను తీవ్రవాద/ ఉగ్ర‌వాద వ్యతిరేక దినోత్సవంగా ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
History of Anti Terrorism Day in Telugu | తీవ్రవాద/ ఉగ్ర‌వాద వ్యతిరేక దినోత్సవం
రాజీవ్ గాంధీ

ఉగ్ర‌వాదులు (Terrorists):
ఆత్మన్యూనతా భావనలకు, ఉద్రేకాలకులోనై, ఇతరులను భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వియ విషయాల రక్షణ కొరకు సమాజ వ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు ఉగ్రవాదులు.

ప్రతిజ్ఞ (Pledge):
తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న భావాన్ని ప్రజల్లో కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి వారిచే తీవ్రవాద వ్యతిరేక దినం ప్రతిజ్ఞ చేయిస్తారు.
"మన దేశం యొక్క అహింస మరియు సహనం యొక్క సాంప్రదాయంపై విశ్వాసం కలిగి ఉన్న మేము, అన్ని రకాల హింసా కార్యక్రమాలను ఉగ్రవాదాన్ని  శాయశక్తులా వ్యతిరేకిస్తాము, సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించేందుకు మానవతా విలువలను పెంపొందించేందుకు కృషిచేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము"
"We, the people of India, having abiding faith in our country's tradition of non-violence and tolerance, hereby solemnly affirm to oppose with our strength, all forms of terrorism and violence. We pledge to uphold and promote peace, social harmony, and understanding among all fellow human beings and fight the forces of disruption threatening human lives and values"

వీటిని కూడా చూడండీ:

No comments:

Post a Comment