OCTOBER Important Days in Telugu | అక్టోబర్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు

అక్టోబర్ నెలలోని ముఖ్యమైన దినోత్సవాలు తెలుగులో వివరించబడ్డాయి, October Important Days Regional, National and International with Explained in Telugu - Student Soula
1 2 3 4 5
6 7 8 9 10
11 12 13 14 15
16 17 18 19 20
21 22 23 24 25
26 27 28 29 30
31
October
(అక్టోబర్)
Important Days
(ముఖ్యమైన దినోత్సవాలు)
1
  1. International Day of the Older Persons (అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)
  2. National Voluntary Blood Donation Day (జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం)
  3. International Coffee Day (అంతర్జాతీయ కాఫీ దినోత్సవం)
  4. World Vegetarian Day (ప్రపంచ శాఖాహార దినోత్సవం)
2
  1. Gandhi Jayanti (గాంధీ జయంతి)
  2. International Day of Non - Violence (అంతర్జాతీయ అహింసా దినోత్సవం)
3
4
  1. World Animal Day (ప్రపంచ జంతు దినోత్సవం)
5
  1. World Teacher's Day (ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం)
  2. Indian English Day (భారతీయ ఇంగ్లీష్ దినోత్సవం)
6
7
8
  1. Indian Air Force Day (భారత వైమానిక దళ దినోత్సవం)
9
  1. World Postal Day (ప్రపంచ తపాలా దినోత్సవం)
10
  1. World Mental Health Day (ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)
  2. National Postal Day (జాతీయ తపాలా దినోత్సవం)
11
  1. International Day of the Girl Child (అంతర్జాతీయ బాలికల దినోత్సవం)
  2. World Biryani Day (ప్రపంచ బిర్యానీ దినోత్సవం)
12
13
  1. International Day for Natural Disaster Reduction (అంతర్జాతీయ ప్రకృతి విపత్తు తగ్గింపు దినోత్సవం)
14
  1. World Standards Day (ప్రపంచ ప్రమాణాల దినోత్సవం)
15
  1. Pregnancy and Infant Loss Remembrance Day (గర్భం మరియు శిశు నష్టాల జ్ఞాపక దినోత్సవం)
  2. Global Handwashing Day (ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం)
  3. World Student's Day (ప్రపంచ విద్యార్థుల దినోత్సవం)
  4. International Day of Rural Women (అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం)
  5. National Women Farmer's Day (జాతీయ మహిళా రైతు దినోత్సవం)
16
  1. World Food Day (ప్రపంచ ఆహార దినోత్సవం)
  2. Dictionary Day (నిఘంటువు/ డీక్షనరి దినోత్సవం)
17
  1. International Day for the Eradication of Poverty (అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం)
18
19
  1. National Integration Day (జాతీయ ఇంటిగ్రేషన్ డే)
20
  1. World Statistics Day (ప్రపంచ గణాంకాల దినోత్సవం)
  2. National Solidarity Day (జాతీయ సంఘీభావ దినోత్సవం)
  3. International Chefs Day (అంతర్జాతీయ చెఫ్స్ డే)
21
  1. Police Martyrs Day/ Police Commemoration Day (పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం)
22
23
  1. International Snow Leopard Day (అంతర్జాతీయ మంచు చిరుతపులి దినోత్సవం)
24
  1. World Polio Day (ప్రపంచ పోలియో దినోత్సవం)
  2. United Nations Day (ఐక్యరాజ్యసమితి దినోత్సవం)
  3. World Development Information Day (ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం)
25
26
27
  1. Infantry Day (పదాతిదళ దినోత్సవం)
28
29
  1. International Internet Day (అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం)
30
31
  1. World Thrift Day/ World Savings Day (ప్రపంచ పొదుపు దినోత్సవం)
  2. Rashtriya Ekta Diwas/ National Unity Day (జాతీయ ఐక్యతా దినోత్సవం)
  3. Halloween Day (హాలోవీన్ డే)
  4. World Cities Day (ప్రపంచ నగరాల దినోత్సవం)
#
First Monday of October:
  1. World Habitat Day (ప్రపంచ నివాస దినోత్సవం)
Second Thursday of October:
  1. World Sight Day (ప్రపంచ దృష్టి దినోత్సవం)
Second Friday of October:
  1. World Egg Day (ప్రపంచ గుడ్డు దినోత్సవం)
October - 04 to 10:
  1. World Space Week (ప్రపంచ అంతరిక్ష వారం)


Tags